గానం : శ్రేయ ఘోషల్ 

నువ్వేం మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా ఎటు పోతుందో ఏమో మరి
నువ్వేం మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ

ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవ్వరే
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా మేళ తాళాల మనువెప్పుడే
ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా
నువ్వేమైనా చూశావా మైనా తెస్తున్నాడా ముత్యాల మేనా

కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా
ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిను కలుసుకోనా
హయ్యా హయ్యారే హయ్యారే హయ్యా ఆశ పడుతున్న ఈ నా మది
ఓ సయ్యా సయ్యారే సయ్యారే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది

నువ్వేం మాయ చేశావోగాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
క్షణం ఆగనంటోంది ఓణి మరీ చిలిపిదీ వయసు బాణీ

Posted by Sushmahi v On 9:28 PM No comments

0 comments:

Post a Comment

Any corrections, Suggestions, song requests all are welcome

  • RSS
  • Delicious
  • Digg
  • Facebook
  • Twitter
  • Linkedin
  • Youtube

Lyricist

Singers

Our Tech World

Our Tech World
Tech tips, Blogging Tips, money earning tips, Online chess, Online Radio, Online TV, Online Cricret n more knowledge get here

Followers

Google+ Followers

Total Pageviews

Related Posts Plugin for WordPress, Blogger...
UA-53927527-1