గానంబాలు, కీరవాణి, ఆనంద్, చిత్ర 
సంగీతం : MM కీరవాణి 
గోవిందాశ్రిత గోకుల బృందా
పావన జయజయ పరమానంద               \\2\\

హరినామమే కడు ఆనందకరము
మరుగవో మరుగావో మరుగవో మనసా    \\2\\
హరినామమే కడు ఆనందకరము
రంగ రంగ రంగపతి రంగనాధా
నీ సింగారాలే తరచాయ శ్ర్రీరంగనాధా
రంగ రంగ రంగపతి రంగనాధా
నీ సింగారాలే తరచాయ శ్ర్రీరంగనాధా
రంగనాధా శ్రీరంగనాధా                \\2\\

రాముడు రాఘవుడు రవికులుడితడు
భుమిజకు పతియైన పరుష నిధానము    \\2\\
రాముడు రాఘవుడు రవికులుడితడు
రాం రాం సీతారాం రాం రాం సీతారాం         \\2\\

పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు  \\2\\
పరగి నానా విద్యల బలవంతుడు
పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు

వేదములు సుతింపగా వేడుకలు దైవారగా
ఆదరించి దాసుల మోహన నారసింహుడు
మోహన నారసింహుడు మోహన నారసింహుడు

చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కర మోవికి చాంగుభళా    \\2\\
చక్కని తల్లికి చాంగుభళా             \\2\\

కట్టెదురా వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టేలాయే మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ       \\2\\
తిరుమల కొండ తిరుమల కొండ

తిరువీధుల మెరసె దేవ దేవుడు           \\2\\
గరిమల మించిన సింగారముల తోడను

తిరువీధుల మెరసె దేవదేవుడు దేవదేవుడు

Posted by Sushmahi v On 7:43 PM No comments

0 comments:

Post a Comment

Any corrections, Suggestions, song requests all are welcome

Lyricist

Singers

Our Tech World

Our Tech World
Tech tips, Blogging Tips, money earning tips, Online chess, Online Radio, Online TV, Online Cricret n more knowledge get here

Followers

Google+ Followers

Total Pageviews

Related Posts Plugin for WordPress, Blogger...
UA-53927527-1